Templates by BIGtheme NET
Home / News / ఇక వాట్స్‌యాప్‌ ఉచితం…

ఇక వాట్స్‌యాప్‌ ఉచితం…

whatsapp

ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారులకు ఉచితంగా సేవల్ని అందించనున్నట్లు వాట్స్‌యాప్‌ ప్రకటించింది. ఏటా ఒక అమెరికా డాలరు రుసుమును చందాగా వసూలు చేయడాన్ని ఇకపై నిలిపివేయనున్నట్లు తెలిపింది. ప్రకటనల్నీ ప్రవేశపెట్టబోమని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్లమంది తమ స్నేహితులు, కుటుంబంతో అనుసంధానమయ్యేందుకు వాట్స్‌యాప్‌పై ఆధారపడ్డారనీ, తాము ఇకపై చందా రుసుమును మోపబోమని తమ అధికారిక బ్లాగ్‌లో వాట్స్‌యాప్‌ ప్రకటించింది. ఏడాది వినియోగం తర్వాత కొంతమంది వినియోగదారులను రుసుం చెల్లించాలని కోరేవారమనీ, తామిప్పుడు వృద్ధి చెందామని తెలిపింది.

Text Source – Eenadu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful