Templates by BIGtheme NET
Home / News / మన 8వ వార్డ్ కార్పోరేటర్ శ్రీ వర్రే శ్రీనివాసరావు గారు నిరంతరం పనిచేస్తూనే, చేయిస్తూనే ఉంటారు.

మన 8వ వార్డ్ కార్పోరేటర్ శ్రీ వర్రే శ్రీనివాసరావు గారు నిరంతరం పనిచేస్తూనే, చేయిస్తూనే ఉంటారు.

11070226_396107090568378_1513145540382162411_n

రాజమండ్రి లో 90% ప్రజా ప్రతినిధుల 12 ఏళ్ళ ఒకసారి పని చేయటమే మనం చూస్తాం.. మన 8వ వార్డ్  కార్పోరేటర్ శ్రీ వర్రే శ్రీనివాసరావు గారు మాత్రం నిరంతరం పనిచేస్తూనే, చేయిస్తూనే ఉంటారు.. ఎందుకంటే తన వార్డ్ నే తన ఇంటికి భావిస్తారు.. మీకో విషయం తెలుసా అతనికి ఓటు వేసే వారు అతను పోటి చేసిన పార్టీ ని చూడరు..అతన్నే చూస్తారు..

 

11143548_825836884178182_2438244701958841738_n

అందుకే కాబోలు ఆయన అభిమానులు ఒక డైలాగ్ చెబుతూ ఉంటారు.. దేవుడు కనిపించడు వర్రే కనిపిస్తాడు, అంతే తేడా మిగతాదంతా same to same అని..

నేను మాత్రం కోరుకునేది ఒకటే రాజమండ్రి లో ఉన్న 50 wards corporators మీలాగా పని చేయాలనీ దేవుడిని కోరుకుంటున్నాను..

Article By : Bandla Shankar

2 comments

  1. Subba rao Sajja

    Tell me

    • Antha baga ne undi kaani, che tho ee chethani teeyadam bagoledu…. panimutlu upayoginchandi… pani vaallu kuda manushule… brother

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful