Templates by BIGtheme NET
Home / News / గిన్నిస్ బుక్‌లోకి తాపేశ్వరం లడ్డూ.

గిన్నిస్ బుక్‌లోకి తాపేశ్వరం లడ్డూ.

1441187457-1149

తాపేశ్వరం భక్తాంజనేయ స్వీట్‌ స్టాల్‌కు వరుసగా ఐదో ఏడాది ‘గిన్నిస్‌’ గుర్తింపు దక్కింది. వినాయక చవితి సందర్భంగా విశాఖలో పూజించిన ఓ గణేశుడి కోసం ఈ ఏడాది తయారు చేసిన 8369 కిలోల భారీ లడ్డూకు గిన్నిస్‌ రికార్డ్స్‌లో చోటు దొరికింది.

ఈ మేరకు ఆ సంస్థ నుంచి ధ్రువపత్రం అందిందని సంస్థ యజమాని సలాది వేంకటేశ్వరరావు సోమవారం చెప్పారు. షిర్డీ సాయిబాబా ప్రసాదంగా 500 కిలోల కోవా తయారు చేయడం తమ లక్ష్యమన్నారు.

Source – Andhrajyothy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful