Templates by BIGtheme NET
Home / News / నేటి నుంచి పట్టాలకెక్కనున్న రత్నాచల్‌.

నేటి నుంచి పట్టాలకెక్కనున్న రత్నాచల్‌.

109419157856998014788741356547454488393298n86466

Photo – Murthy MVS

రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎట్టకేలకు తొమ్మిది రోజుల తరువాత పట్టాలెక్కనుంది. సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్‌చార్జి రైల్వే పీఆర్వో జె.వి.ఆర్కే రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

తుని రైల్వేస్టేషన్‌లో కాపు గర్జన సందర్భంగా చేపట్టిన ఆందోళనలో రత్నాచల్ దగ్ధమైన విషయం తెలిసిందే. గతంలో 24 బోగీలతో నడిచిన రత్నాచల్‌ను ప్రస్తుతం బోగీల కొరత కారణంగా 17 బోగీలతో నడపనున్నట్లు పీఆర్వో పేర్కొన్నారు. వీటితో ఆదివారం ట్రైల్‌ రన్‌ నిర్వహించనున్నారు. విజయవాడ- విశాఖపట్నంల మధ్య సోమవారం ఉదయం నుంచి యథావిధిగా రత్నాచల్‌ను నడుపుతామని అధికారులు తెలిపారు. ఇంకా దీనికి అవసరమైన 7 బోగీల కోసం కోచ్‌ ఫ్యాక్టరీలకు రైల్వే బోర్డు లేఖ రాసినా స్పందనలేదు.

Source - Prajasakthi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful