Templates by BIGtheme NET

తూర్పు గోదావరి జిల్లా జములపల్లి గ్రామ శ్రీమంతుడు శ్రీ పి.పి.రెడ్డి

అదొక కుగ్రామం..పట్టణానికి దూరంగా వున్న పల్లె అయినా అక్కడ కరెంట్ కోత అనేది వుండదు..కరెంట్ బిల్లు అస్సలు రాదు..ప్రతి ఇంటికీ రెండు బల్బులు, ఒక ఫ్యాన్ కు విద్యుత్ ఉచితం..అక్కడి ప్రజలు మినిరలైజ్డ్ వాటరే తాగుతారు..ఊరంతా సిమెంట్ రోడ్లు..ఊరంతా నిత్యం వెలిగే వీధి దీపాలు..ఊరి మధ్యన వేయి మంది కూర్చోడానికి అనువైన కల్యాణ మంటపం(ఊరి వారికి ...

Read More »

రాజమండ్రి కార్పొరేషన్‌కు… ‘రోడ్డు కం రైలు వంతెన’ అలంకార రంగుల లైట్ల బాధ్యత

గోదావరి నదిపై రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెనపై అలంకారంగా నిర్మించనున్న లైట్లను నిర్వహించే బాధ్యతను రాష్ట్రప్రభుత్వం రాజమండ్రి నగరపాలకసంస్థకు అప్పగించింది. గోదావరి పుష్కరాలకు రోడ్డు కం రైలు వంతెనను రంగు రంగుల విద్యుత్ లైట్లతో అలంకరించిన సంగతి విదితమే. గోదావరి హారతి ఉత్సవం జరుగుతున్నపుడు రోడ్డు కం రైలు వంతెనపై ఏర్పాటుచేసిన రంగుల లైట్లు ...

Read More »

వానొస్తే చెట్టు కిందకి వెళ్లొద్దు,పిడుగుతో జాగ్రత్త!

రోడ్డు మీద వెళ్తుంటాం! అంతలో చినుకు మొదలవుతుంది. చూస్తుండగానే వేగం పెరిగి వానగా మారుతుంది. వెంటనే దగ్గర్లో ఏదైనా చెట్టుఉందేమో చూసి దాని కిందకి పరిగెడతాం! కానీ.. చెట్టు అన్నిసార్లూ సురక్షితం కాదు. అందునా చుట్టూ అంతగా ఎత్తైన కట్టడాలు, వేరే చెట్లు లేని ప్రదేశంలో ఉండే చెట్ల కిందకు వెళ్తే.. పిడుగుపాటుకు గురయ్యే ప్రమాదం ...

Read More »

ఆంధ్రా శబరిమల “ద్వారపూడి”

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ఈ గ్రామానికి ఒకప్పుడు హోల్‌సేల్‌ వస్త్రవ్యాపార కేంద్రంగా పేరు. కానీ ఇప్పుడా వూరి గురించి అడిగితే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమని చెబుతారు. తిరుమల తిరుపతికి వెళ్లలేని భక్తులు చిన్నతిరుపతిలో వెుక్కు తీర్చుకున్నట్టే… శబరిమలలో కొలువై ఉన్న మణికంఠుని ఆలయానికి ద్వారపూడి అయ్యప్పగుడిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు భక్తులు. అవును! ఆ వూరు ...

Read More »

రాజమహేంద్రి రాత మారదా??

పవిత్ర గోదావరి జలాలతో పునీతనమైనది రాజమండ్రి నగరం. చిన్నపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారుల అంచనాలు లేని నిర్ణయాలు, రాజకీయ రొచ్చు చారిత్రక నగరాన్ని నట్టేట ముంచుతున్నారు. నీరు పల్లమెరుగు -నిజం నిలకడెరుగు ఇది జగమెరిగిన సత్యం. కానీ దశాబ్దాలుగా రాజమండ్రి మున్సిపల్‌ అధికారులు మాత్రం దీన్ని తిరగేసి చదువుతున్నారు. ...

Read More »

గురువులకే గురువు “సర్వేపల్లి”

”గురువులకే గురువు” భారత రత్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌” సెప్టెంబర్‌ 5వ తేదీన గురుపూజోత్సవం జరుపుకుంటాము. ప్రతీ భారతీయ విధ్యార్థి గురువుల పట్ల గౌరవం చూపించటం, మన సంస్కారం, సాంప్రదాయం. ప్రథమ పౌరుడిగా దేశానికి అందించిన సేవలు మరువలేనివి. 1888లో వీరస్వామి సీతమ్మ దంపతులకు కుమారుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేదకుంటుంబంలో జన్మించారు. మద్రాసులో ఉపకార వేతనంతో విద్యాభ్యాసం ...

Read More »

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful