Templates by BIGtheme NET

నేటి అర్ధరాత్రి నుంచి ఏపీలో 24 గంటల పాటు పెట్రోలు బంకులు బంద్..

విజయవాడ: పెట్రోలియం డీలర్లు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం విధించిన నాలుగు శాతం వ్యాట్ భారాన్ని తగ్గించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులన్నింటినీ బంద్ చేయాలని ఏపీ ...

Read More »

మన కోసం మార్పు…సమాజసేవలో ఆదర్శంగా నిలుస్తున్న ఎన్ఆర్ఐ..

వంద మంచి మాటలు చెప్పటంకన్నా ఒక చిన్న మంచిపని చేయటం గొప్పదన్న సూత్రాన్ని అనుసరిస్తూ సమాజం కోసం తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడొక ఎన్ఆర్ఐ. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను మెరుగుపరచటంకోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టటమేకాకుండా తన ఏకైక కుమార్తెనుకూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకాశంజిల్లా చీరాల పట్టణానికి చెందిన మాచిరాజు వంశీ అమెరికాలో మంచి ...

Read More »

ISKCON’s Janmashtami celebrations from tomorrow

The International Society for Krishna Consciousness (ISKCON) is geared up for the Sri Krishna Janmashtami celebrations from tomorrow at Rajahmundry Iskcon temple as said by Shreeman Satya Gopinadh Das, president of Rajahmundry ISKCON at a press conference held today. Krishna Janmashtami ...

Read More »

మానవ జీవిత అనుబంధాలకు ప్రతిబింబం రక్షా బంధన్..!

శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను “శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ” అంటారు. దీన్నే రాఖీ లేఖ రక్షాబంధన్ పండుగగా కూడా పిలుస్తూ ఉంటారు. అన్నాచెలెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో వైభవంగా జరుపుకునే ఈ పండుగను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.ప్రతి సంవత్సరం శ్రావణ ...

Read More »

పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజక్షన్‌ సైకో…ఊహాచిత్రం విడుదల

పశ్చిమగోదావరి జిల్లాలో సైకో ఇంజక్షన్ దాడులు ఆగడం లేదు. నర్సాపురంలో నాలుగో తరగతి విద్యార్థినికి ఇంజక్షన్ గుచ్చి సైకో పరారయ్యాడు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేశారు. మహిళలకు ఇంజక్షన్‌లు చేస్తూ భయపెట్టిస్తున్న ఇంజక్షన్‌ సైకో ఉహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో సైకో ఉండవచ్చని నర్సాపురం డీఎస్పీ సౌమ్యలత చెప్పారు. నిందితుడి ...

Read More »

భారత అంతరిక్ష కీర్తి కీరిటంలో మరో కలికితురాయి..జీఎస్ఎల్‌వీ డీ6 రాకెట్ ప్రయోగం విజయవంతం..

సమాచార రంగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గురువారం మరో విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఎన్ బ్యాండ్ ద్వారా సమాచార రంగంలో ఆధునిక సేవలు అందించే లక్ష్యంతో జీశాట్ 6 ఉపగ్రహాన్ని నెల్లూరులోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం సాయంత్రం 4.52 నిమిషాలకు ప్రయోగించింది. ఈ రాకెట్ బరువు ...

Read More »

Full list of 98 smart cities

The government on Thursday released a list of 98 cities, including 24 state capitals, which are to be developed as smart cities. UP, with 13 cities, leads the states in number of smart cities. However, Patna, Kolkata and Bengaluru are ...

Read More »

వరలక్ష్మీ వ్రతం నాడు పూజ ఎలా చేయాలి?

వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం చాలా ప్రాంతాలలో ఒక్కోక్క‌రు ఓక్కో విధంగా వ్రతం చేసుకుంటుంటారు. అది ఎలా అనే విష‌యాల్లోకి వెలితే.. సర్వమంగళమాంగల్యే..విష్ణువక్ష:స్థలాలయే…అవాహయామి దేవీ త్వాం ..సుప్రీతా భవసర్వదాశ్రీవరలక్ష్మి.. దేవతా మావాహయామి అంటూ అమ్మ లక్ష్మిదేవిని నోరారా పిలిచి ఆవాహనం చేస్తే ఆ ఇంట సర్వసంపదలు సౌభాగ్యాలు సమకూరుతాయి. సృష్టికంతటికీ ధనాన్ని ప్రసాదించే తల్లి మహాలక్ష్మి. ఐశ్వర్యదాయిని, కోరిన ...

Read More »

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful