Templates by BIGtheme NET
Home / News / పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజక్షన్‌ సైకో…ఊహాచిత్రం విడుదల

పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజక్షన్‌ సైకో…ఊహాచిత్రం విడుదల

sycho

పశ్చిమగోదావరి జిల్లాలో సైకో ఇంజక్షన్ దాడులు ఆగడం లేదు. నర్సాపురంలో నాలుగో తరగతి విద్యార్థినికి ఇంజక్షన్ గుచ్చి సైకో పరారయ్యాడు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేశారు.

మహిళలకు ఇంజక్షన్‌లు చేస్తూ భయపెట్టిస్తున్న ఇంజక్షన్‌ సైకో ఉహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో సైకో ఉండవచ్చని నర్సాపురం డీఎస్పీ సౌమ్యలత చెప్పారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి లక్షరూపాయల పారితోషికం ఇస్తామని డీఎస్పీ ప్రకటించారు.

సైకో వయస్సు 30 సంవత్సరాలు వరకు ఉండవచ్చని చెప్పారు. ఇంజక్షన్‌ సైకో భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఉండవచ్చని నర్సాపురం డీఎస్పీ వివరించారు.

Source - http://www.andhrajyothy.com/Artical?SID=145217

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful