Templates by BIGtheme NET
Home / News / ‘ఐడియా బంపర్ ఆఫర్’..సిమ్ కొంటే కేజీ ఉల్లి ఫ్రీ..

‘ఐడియా బంపర్ ఆఫర్’..సిమ్ కొంటే కేజీ ఉల్లి ఫ్రీ..

ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ.80 నుంచి రూ.100 వరకు ఉంది. దీంతో వినియోగదారులు ఉల్లి కొనాలంటే భయపడుతున్నారు. సబ్సిడీ ఉల్లి కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి.

అయితే ఐడియా మొబైల్ నెట్వర్క్ కంపెని తమ సిమ్ కొంటే కిలో ఉల్లి ఫ్రీగా ఇస్తామంటూ దుకాణం తెరిచారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో ‘ఐడియా బంపర్ ఆఫర్..కేజీ ఉల్లిపాయలు ఉచితం’ అనే బ్యానర్ స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఉల్లి కోసమైనా సిమ్ కొనక తప్పదు మరి!!

11960051_1114728291888576_6041704700799902732_n-620x330

ఐడియా వారి శ్రవణ మాసం ఆఫర్ సిమ్ కొంటే 2 మూరల పూలు ఫ్రీ..

ఐడియా మొబైల్ నెట్వర్క్ కంపెని తమ సిమ్ కొంటే 2 మూరల పూలు ఫ్రీ ఇస్తామంటూ దుకాణం తెరిచారు.

20150826015428

Source - http://telugunews7.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful