Templates by BIGtheme NET
Home / News (page 8)

News

రాజమండ్రి కార్పొరేషన్‌కు… ‘రోడ్డు కం రైలు వంతెన’ అలంకార రంగుల లైట్ల బాధ్యత

గోదావరి నదిపై రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెనపై అలంకారంగా నిర్మించనున్న లైట్లను నిర్వహించే బాధ్యతను రాష్ట్రప్రభుత్వం రాజమండ్రి నగరపాలకసంస్థకు అప్పగించింది. గోదావరి పుష్కరాలకు రోడ్డు కం రైలు వంతెనను రంగు రంగుల విద్యుత్ లైట్లతో అలంకరించిన సంగతి విదితమే. గోదావరి హారతి ఉత్సవం జరుగుతున్నపుడు రోడ్డు కం రైలు వంతెనపై ఏర్పాటుచేసిన రంగుల లైట్లు ...

Read More »

రాజమహేంద్రి రాత మారదా??

పవిత్ర గోదావరి జలాలతో పునీతనమైనది రాజమండ్రి నగరం. చిన్నపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారుల అంచనాలు లేని నిర్ణయాలు, రాజకీయ రొచ్చు చారిత్రక నగరాన్ని నట్టేట ముంచుతున్నారు. నీరు పల్లమెరుగు -నిజం నిలకడెరుగు ఇది జగమెరిగిన సత్యం. కానీ దశాబ్దాలుగా రాజమండ్రి మున్సిపల్‌ అధికారులు మాత్రం దీన్ని తిరగేసి చదువుతున్నారు. ...

Read More »

గురువులకే గురువు “సర్వేపల్లి”

”గురువులకే గురువు” భారత రత్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌” సెప్టెంబర్‌ 5వ తేదీన గురుపూజోత్సవం జరుపుకుంటాము. ప్రతీ భారతీయ విధ్యార్థి గురువుల పట్ల గౌరవం చూపించటం, మన సంస్కారం, సాంప్రదాయం. ప్రథమ పౌరుడిగా దేశానికి అందించిన సేవలు మరువలేనివి. 1888లో వీరస్వామి సీతమ్మ దంపతులకు కుమారుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేదకుంటుంబంలో జన్మించారు. మద్రాసులో ఉపకార వేతనంతో విద్యాభ్యాసం ...

Read More »

ట్విట్టర్ సీఈఓ రేసులో తెలుగు మహిళ “ప‌ద్మ‌శ్రీ వారియ‌ర్”..?

ప్రపంచ సాంకేతిక రంగాల్లో తెలుగువారు ఉన్నత స్థానాలను అధిరోహించి తెలుగువాడి సత్తా ఏమిటో నిరూపిస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల ఎంపికై సంచలనం సృష్టించగా మరో తెలుగమ్మాయి ఇలాంటి సంచలనాన్ని సృష్టించనుందనే సమాచారం వస్తోంది. సోషల్ మీడియాలో కీలకమైనది ట్విట్టర్ అని అందరికీ తెలిసిందే. ఇపుడా ఆ ట్విట్టర్‌కు సీఈవోగా ...

Read More »

దొరకని సూది సైకో..రెండో ఊహాచిత్రం విడుదల….నిన్నతూర్పు గోదావరిలో సిరంజి సైకో దాడి..

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీసులకు నిన్న సైకో ‘సూది’గాడు దొరికాడన్న వార్తల్లో నిజం లేదట. సైకో ఇంకా తమకు దొరకలేదని సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. పనిలో పనిగా సైకో సూదిగాడి ఊహాచిత్రాన్ని మరోమారు విడుదల చేసిన ఆయన, సైకో రూపం ఎలా ...

Read More »

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful