Templates by BIGtheme NET
Home / News / బెంగళూరు-రాజమండ్రి మధ్య ఎయిర్ పెగాసస్ సర్వీసులు..

బెంగళూరు-రాజమండ్రి మధ్య ఎయిర్ పెగాసస్ సర్వీసులు..

22air1

ఎయిర్‌ పెగాసన్‌ సంస్థ త్వరలో బెంగళూరు నుంచి రాజమండ్రికి సేవలను ప్రారంభించనుందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైషన్‌థోమస్‌ తెలిపారు. ఈ  సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు డిస్కౌంట్‌లు అందించనున్నట్లు వెల్లడించారు.

రాజమండ్రి తర్వాత బెళగావి, పాండిచ్చేరికి కూడా తమ సంస్థ సేవలను విస్తరించనున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై పన్నులను తగ్గిస్తే తక్కువ ధరలకే విమానయాన సేవలను అందిస్తామన్నారు.

Source -http://www.telugutimes.net/detailsnews/?id=8369#sthash.HRpxKUFd.dpuf

One comment

  1. Its good to hear Air pegasus fly to Blore.Actually we are taking lot of time to reach Blore – Boring and wasting 2 days of time.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Shares

ăn dặm kiểu NhậtResponsive WordPress Themenhà cấp 4 nông thônthời trang trẻ emgiày cao gótshop giày nữdownload wordpress pluginsmẫu biệt thự đẹpepichouseáo sơ mi nữhouse beautiful